నమస్సులు. రండి,రండి.
సినిమా పాటల్ని అక్కరాల వరుసలో కూర్చి,
మిమ్మల్ని ఆనందింపజేసే క్రమంలో
'ట' వర్గు పూర్తయ్యింది. 'త' వర్గు మొదలయ్యింది.
త - థ - ద - ధ - న లలో
'థ ' వినా మిగిలిన వర్ణాల గుణింతాలతో మొదలయ్యే గీతాలు, ఇవిగో, వినండి.
శుభం భూయాత్
26, జులై 2011, మంగళవారం
20, జులై 2011, బుధవారం
టక్కు...
రండి. సాదరస్వాగతం. వందనాలు.
’ట’ వర్గులోకి వచ్చాం.
ట, ఠ, డ, ఢ, ణ లలో
ఠ, ణ లు తప్ప మిగిలిన అక్కర గుణింతాలతో మొదలయ్యే పాటలు కొన్ని లభించాయి.
వినండి.
శుభం భూయాత్
’ట’ వర్గులోకి వచ్చాం.
ట, ఠ, డ, ఢ, ణ లలో
ఠ, ణ లు తప్ప మిగిలిన అక్కర గుణింతాలతో మొదలయ్యే పాటలు కొన్ని లభించాయి.
వినండి.
శుభం భూయాత్
15, జులై 2011, శుక్రవారం
చంద్రుడు కనబడలేదని...
నమస్కారం, పాటసాలలోకి స్వాగతం.
' క ' వర్గు పూర్తయ్యింది.
ఇప్పుడు ' చ ' వర్గు.
చ జ లు రెండు రకాలు.
దంత్య చజలు. తాలవ్య చజలు.
దంత్య చజలు తెలుగుకు ప్రత్యేకం. ఈ చ జ లపైన " ౨ " గుర్తు ఉంటుంది.
అప్పుడు చ వర్గు ఇలా ఉంటుంది.
చ,
౨
చ, ఛ, జ,
౨
జ, ఝ, ఞ .
చ గుణింత పాటల్లో " చందురుని మించు " అనే పాట నుండి, రెండవ చ.
జ గుణింత పాటల్లో " జలకాలాటలలో " అనే పాట నుండి, రెండవ జ.
ఈ సారి వినండి, ఆనందించండి.
శుభం భూయాత్.

9, జులై 2011, శనివారం
సినిమా పద్య గీతాలు - 2
ఇంతకు ముందు అచ్చులతో మొదలయ్యే తెలుగు సినిమా పాటలను వినిపించడం జరిగింది.
ఇప్పుడు హల్లులతో మొదలయ్యే పాటలను సిద్ధం చేయడం జరిగింది.
క వర్గం లోని ( క ఖ గ ఘ ఙ )
చివరి అనునాసికాక్షరం తక్క, మిగిలిన అక్షరాలతో మొదలయ్యే పాటలు ఇవిగో మీకోసం.
శుభం భూయాత్
ఇప్పుడు హల్లులతో మొదలయ్యే పాటలను సిద్ధం చేయడం జరిగింది.
క వర్గం లోని ( క ఖ గ ఘ ఙ )
చివరి అనునాసికాక్షరం తక్క, మిగిలిన అక్షరాలతో మొదలయ్యే పాటలు ఇవిగో మీకోసం.
శుభం భూయాత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)