10, సెప్టెంబర్ 2011, శనివారం

హరే రామ హరేకృష్ణ....

నమస్కారం.

అకారాది తెలుగు సినిమా పాటల్లో,

చివరి అక్షరమైన "హ" గుణింతంతో మొదలయ్యే పాటలను వినండి.

ఆహ్లాదించండి.

మొదటినుండి ఇప్పటివరకు అకారాది తెలుగు పాటలు విన్న అందరికీ కృతజ్ఞతలు.





శుభం భూయాత్

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

షరాబీ...,సంగీతం...

నమస్కారం. ఉభయకుశలోపరి.

"ష" మరియు "స" అక్షరాల గుణింతాలతో

కూర్చిన ఈ పాటలు వినండి. ముదమందండి.










శుభం భూయాత్