నమస్కారం, పాటసాలలోకి స్వాగతం.
' క ' వర్గు పూర్తయ్యింది.
ఇప్పుడు ' చ ' వర్గు.
చ జ లు రెండు రకాలు.
దంత్య చజలు. తాలవ్య చజలు.
దంత్య చజలు తెలుగుకు ప్రత్యేకం. ఈ చ జ లపైన " ౨ " గుర్తు ఉంటుంది.
అప్పుడు చ వర్గు ఇలా ఉంటుంది.
చ,
౨
చ, ఛ, జ,
౨
జ, ఝ, ఞ .
చ గుణింత పాటల్లో " చందురుని మించు " అనే పాట నుండి, రెండవ చ.
జ గుణింత పాటల్లో " జలకాలాటలలో " అనే పాట నుండి, రెండవ జ.
ఈ సారి వినండి, ఆనందించండి.
శుభం భూయాత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి