తోచిన సంగతుల గుఱించి ప్రమాణయుక్తంగా
తే.గీ. గురువులవచనంబులయందు గుఱిని నిల్పి కోర్కెనమ్మకమాశలకూటమందు పట్టు సాధించి, విద్యల పారమంది వెలిగె యబ్దుల్కలాముడు విశ్వమందు