15, ఆగస్టు 2011, సోమవారం

రంజు బలే రాంసిలకా..

65 వ స్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు .


ఇప్పుడు 'ర' గుణింతంతో ప్రారంభమయ్యే పాటలను వినండి.

బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులోని చమత్కారాలను మెచ్చుకోకుండా,

ఘంటసాలవారి గానమాధుర్యానికి పరవశించకుండా ఉండలేరు.








శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: