15, ఆగస్టు 2011, సోమవారం

విలక్షణ నటుడు

నేను అభిమానించే నటుడు షమ్మీకపూర్.

మొదట, ఎప్పుడో చిత్రహార్ లో "ఆస్ మాన్ సే" అనే పాట చూశాను.

ఆయన movements విపరీతంగా ఆకర్షించాయి.

తరువాత తరువాత ఆయన సినిమాలు కూడా చూడడం జరిగింది.

ఆయన నటన కూడా బాగా నచ్చింది.

ఇక క్రమంగా షమ్మీకి అభిమానినయ్యాను.

ఆయనకు నివాళిగా...


కామెంట్‌లు లేవు: