26, జూన్ 2011, ఆదివారం

అకారాది తెలుగు సినిమా పాటలు

తెలుగు సినిమా పాటలను

అకారాదిగా (నిఘంటువును అనుసరించి) కూర్చి,

మీకు వినిపించే క్రమంలో

రెండు వర్గాలుగా విభజించడం,

దాని ప్రకారం మొదట భక్తిగీతాలను నాగస్వరంలో పొందుపరచడం జరిగింది.

ఇప్పుడు మిగిలిన రస గీతాలను వినిపించడానికి

మరొక ప్రయత్నం.

మీ ఆనందం కోసం.






శుభం భూయాత్

2 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

చాలా బాగున్నది మీ ప్రయత్నం. ఒక విన్నూత్నమైన ప్రయోగం. కొనసాగించండి. కాని పాటల సేకరణ, వాటి కూర్పు చాలా ఓపికగా, తొందర లేకుండా చెయ్యాలి.

నాగస్వరం చెప్పారు...

శ్రీ శివరామప్రసాదు కప్పగంతు గారికి నమస్కారాలు.

నా పాటల ప్రయత్నాన్ని మెచ్చుకొన్నందుకు

చాల చాల కృతజ్ఞతలు సార్.

మీ ప్రోత్సాహం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

వీలైనంతవరకు మంచిపాటలనే సేకరిస్తున్నాను.

పాతవాటికి ప్రాధాన్యం ఇస్తున్నాను.

యువతరానికి కొత్తపాటలు ఎలాగూ తెలుసు.

వారికి పాతపాటలు తెలియజేయడం ఈ ప్రయత్నంలోని మరో కోణం.

ఎన్నో బ్లాగుల్లో మీ ప్రోత్సాహకర ఉత్తరాలను చూస్తున్నాను.

ఇవాళ ఆ అదృష్టం నాకు దక్కింది.

మరోసారి ఎన్నో కృతజ్ఞతలతో.

నాగస్వరం.